dondakaya pulusu recipe By , 2017-06-29 dondakaya pulusu recipe Here is the process for dondakaya pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: దొండకాయలు-అర కిలో,ఉల్లిపాయ-1,ఎండుమిర్చి-4,పసుపు-చిటికెడు,కారం-1 టీ స్పూను,బెల్లం-50 గ్రాములు,చింతపండు గుజ్జు-అర కప్పు,ఉప్పు-రుచికి సరిపడా,నూనె-ఒకటిన్నర టేబుల్‌ స్పూను,మినప్పప్పు-టేబుల్‌ స్పూను,కొత్తిమీర తరుగు-1 టేబుల్‌ స్పూను, Instructions: Step 1 ముందుగా బాణలిలో టీ స్పూను నూనె వేడిచేసి జీలకర, మినప్పప్పుని వేగించి పెట్టుకోవాలి. వాటికి కారం, పసుపు, ఉప్పు జతచేసి పొడిచేయాలి.  Step 2 అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాట్లు పెట్టుకున్న దొండకాయల్లో కూరి అరగంట పక్కనుంచాలి.  Step 3 బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర, కరివేపాకు, వెల్లుల్లితో తాలింపు పెట్టి కూరిన దొండకాయల్ని వేసి మూత పెట్టి మగ్గించాలి.  Step 4 కాయలు సగం మెత్తబడ్డాక చింతపండు గుజ్జు, బెల్లం వేసి ఒక కప్పు నీటిని కలిపి ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర తరుగు వేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day