chainesh gobi By , 2018-03-27 chainesh gobi Here is the process for chainesh gobi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కాలీఫ్లవర్ - ఒకటి,,ఉల్లిపాయలు - ఒకటి,,కోడిగుడ్డు - ఒకటి,,మైదా పిండి - నాలుగు టేబుల్ స్పూన్లు,,వెల్లుల్లి - పది రెబ్బలు,,అల్లం - చిన్న ముక్క,,కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు,,సోయా సాస్ - రెండు టేబుల్ స్పూన్లు,,పచ్చిమిర్చి - రెండు,,నూనె - కావలసినంత,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ముందుగా కాలీఫ్లవర్‌ను మూడు నిముషాల పాటు ఉడకబెట్టుకోవాలి.  Step 2 ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.  Step 3 కోడిగుడ్లను పగులగొట్టి వాటిలో మైదా పిండి, కార్న్ ఫ్లోర్‌లను వేసి కలిపి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. Step 4 బాణాలిలో నూనె వేసి కాచాలి. కాగాక మైదా మిశ్రమంలో ఉడికించన కాలీఫ్లవర్‌ను ముంచి నూనెలో వేయించి తీయాలి.   Step 5 ఆ బాణాలిలో మిగిలి ఉన్న నూనెలో వెల్లుల్లి, అల్లం, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిలను వేసి వేయించాలి. ఇందులోనే సోయా సాస్ వేసి కలిపి కాసిన్ని నీరు పోసి ఉడికించాలి.   Step 6 ఉడికిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా కలిపి అవసరమైతే పైన కొత్తిమీర తురుమును జల్లి దించి సర్వ్ చేయండి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day