fride chiken By , 2018-03-28 fride chiken Here is the process for fride chiken making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 35min Ingredients: కోటింగ్ 1,మైదా: అరకప్పు,కోటింగ్ 2 :,గుడ్లు: 2 (గిలకొట్టాలి),పాలు: రెండు కప్పులు,చికెన్ సూప్ క్యూబ్: ఒక టీ స్పూన్,పార్స్లీ: 1 టేబుల్ స్పూన్,తురుమిన వెల్లుల్లి: రెండు రెబ్బలు,సోయా సాస్: ఒక టీ స్పూన్,,కోటింగ్ : 3,మైదా: ఒక కప్పు,బ్రెడ్ ముక్కలు: రెండు కప్పులు,ఉల్లిపాయ పేస్ట్: పావు టీ స్పూన్,మిరపకాయ పేస్ట్: అర టీ స్పూన్,బ్లాక్ మిరియాలు: రెండు టీ స్పూన్లు,ఉప్పు: రుచికి సరిపడా,వెల్లుల్లి పేస్ట్: అర టీ స్పూన్,,ఫ్రైయింగ్ కోసం : ,నూనె - తగినంత,చికెన్ లెగ్స్ : 8, Instructions: Step 1 ముందుగా కుక్కర్లో శుభ్రం చేసిన చికెన్ లెగ్ పీస్‌లను పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.  Step 2 తర్వాత మూడుసార్లు కోటింగ్ కోసం తీసుకున్న పదార్థాలను.. విడివిడిగా సపరేట్‌గా బౌల్స్ వేసి మిక్స్ చేసి పక్కనబెట్టుకోవాలి.  Step 3 తర్వాత బాణలి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి, మీడియం వేడి మీద ముందుగా ఉడికించి పెట్టుకొన్న చికెన్ లెగ్స్‌ను వేపుకోవాలి.  Step 4 చికెన్ ఫ్రై చేసుకొన్న తర్వాత మొదట చికెన్ లెగ్స్‌ను మొదటి కోట్ అంటే మైదాపిండిని కోట్ చేయాలి.    Step 5 మైదాలో అద్దిన ఈ లెగ్ పీసులను పాలలో డిప్ చేయాలి (2వ కోటింగ్) చివరి కోటింగ్ బ్రెడ్ పొడిలో వేసి పొర్లించాలి (3వ కోటింగ్).   Step 6 ఇలా మూడు సార్లు కోట్ చేసిన తర్వాత మరో సారి డీప్ ఫ్రై చేయాలి.    Step 7 చికెన్ లెగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌కు చేరుకోగానే, వాటిని బయటకు తీసి పేపర్ టవల్ మీద ప్లేస్ చేయాలి.   Step 8 దాంతో అదనపు నూనె పీల్చేస్తుంది. అంతే మీ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెడీ.    Step 9 ఈ క్రిస్పీ చికెన్‌ను టమోటో సాస్ లేదా ఉల్లిపాయ రింగ్స్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..!      
Yummy Food Recipes
Add