pond rasam recipe By , 2017-06-28 pond rasam recipe Here is the process for pond rasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: చింతపండు-నిమ్మకాయంత,కందిపప్పు-5 టీస్పూన్లు,వెల్లుల్లి రేకలు-4,పసుపు-1టీ స్పూన్‌,ఎండుమిర్చి-3,పచ్చిమిర్చి-2,బెల్లం-1టేబుల్‌ స్పూన్‌,ఇంగువ-చిటికెడు,కరివేపాకు రెబ్బలు-8,నూనె-1టేబుల్‌ స్పూన్‌,ఆవాలు-1టీ స్పూన్‌,ఉప్పు-తగినంత,నీరు -రెండు కప్పులు, Instructions: Step 1 ముందుగా వేడినీటిలో చింతపండును వేసి 20 నిమిషాలు వుంచాలి.  Step 2 ఒక మందపాటి పాత్ర తీసుకుని అందులో చింతపండు రసం, రెండు కప్పుల నీరు, కందిపప్పు వేసి బాగా వుడికించాలి.  Step 3 అందులో వెల్లుల్లి రేకలు, మిరియాలు, జీలకర్ర వేసి రెండు నిమిషాలు మరగనివ్వాలి.  Step 4 తర్వాత ఎండు మిర్చి, పచ్చి మిర్చి తరుగు, పసుపు, బెల్లం, ఇంగువ, కరివేపాకు రెబ్బలు వేసి పది నిమిషాలపాటు మరగనిచ్చి స్టౌపై నుంచి దించేయాలి.  Step 5 ఇప్పుడు ఒక పాన్‌లో పోపు వేసుకుని ముందుగా తయారుచేసి పెట్టుకున్న రసంలో వేసి బాగా కలుపుకోవాలి.  Step 6 కొత్తిమీరతో గార్నిష్‌ చేసి రసంపై కొద్దిసేపు మూత పెట్టివుంచాలి. అన్నంతో లేదా సూప్‌లా కూడా పోండు రసాన్ని తీసుకోవచ్చు.    
Yummy Food Recipes
Add