kaddu cutlet recipe By , 2017-08-17 kaddu cutlet recipe Here is the process for kaddu cutlet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సొరకాయ - 1 చిన్నది,,బియ్యం పిండి - 5 స్పూన్లు,పచ్చిమిర్చి పేస్ట్‌ - 2 స్పూన్లు,,కొత్తిమీర - 2 స్పూన్లు,జీలకర్ర - 2 స్పూన్లు,,తరిగిన కరివేపాకు - 2 స్పూన్లు,ఉల్లిపాయ - 1,,ఉప్పు - తగినంత,,పెసరపప్పు - 3 స్పూన్లు,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 సొరకాయని తురుముకోవాలి. దానిలో పచ్చిమిర్చి పేస్ట్‌, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, బియ్యంపిండి వేసుకుని ముద్దగా కలపాలి. Step 2 అదనంగా నీళ్లు పొయ్యకుండా సొరకాయ రసంతోనే ముద్దవుతుంది.  Step 3 అవసరమైతే మరికొంత బియ్యంపిండి వేసుకోవచ్చు. ఈ ముద్దని చిన్న చిన్న వుండలు చేసుకుని గారెల్లా చేసి కాగిన నూనెలో దోరగా వేయించాలి. Step 4 కద్దూ కట్లెట్‌ వేడివేడిగా తింటే క్రిస్పీగా చాలా బావుంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day