Dalcha ghosh recipe By , 2017-09-23 Dalcha ghosh recipe Here is the process for Dalcha ghosh making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పచ్చిమిర్చి - 3,,మటన్‌ - అరకిలో,శనగపప్పు - 4 కప్పులు,సొరకాయ - పావుకిలో,ఉల్లిపాయలు - 2,గరం మసాలా - 2 స్పూన్లు,కారం - 1 స్పూన్‌, ఉప్పు - తగినంత,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3 టేబుల్‌ స్పూన్లు,ధనియాల పొడి - అరస్పూన్‌,పెరుగు - పావులీటర్‌,నిమ్మరసం - 3 స్పూన్లు,నెయ్యి - 3 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 నేతిలో గరం మసాలా వేయించాలి. చిటపటలాడేటప్పుడు ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి. Step 2 తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి.  Step 3 అందులోనే మటన్‌ ముక్కలు, సొరకాయ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, ధనియాలపొడి కలిపి బాండీలో వేగుతున్న మిశ్రమంలో కలపాలి. Step 4 రెండు నిమిషాల తర్వాత నానబెట్టిన శనగపప్పు, పెరుగు కలిపి సన్నమంట మీద ఉడికించాలి. చివరిలో నిమ్మరసం కలిపి దింపుకోవాలి.                  
Yummy Food Recipes
Add