fruit mix fauda sev recipe By , 2017-06-27 fruit mix fauda sev recipe Here is the process for fruit mix fauda sev making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: సగం ఉడికించిన ఫలూదా సెవ్‌ -1/2 కప్పు,పాలు-1 కప్పు,నానబెట్టిన సబ్జా గింజలు-1టేబుల్‌ స్పూన్‌,యాపిల్‌, అరటిపండు పైనాపిల్‌ ముక్కలు-అర కప్పు,దానిమ్మ గింజలు-1/2 కప్పు,రోజ్‌ సిరప్‌ -1 టేబుల్‌ స్పూన్‌ కండెన్స్‌డ్‌ మిల్క్‌-పావుకప్పు, Instructions: Step 1 ఒక గ్లాసులో సెవ్‌ తీసుకోవాలి. తరవాత పాలు పోసి, సబ్జా గింజలు వేయాలి. దానిపైన రోజ్‌ సిరప్‌ వేయాలి.  Step 2 తరవాత పండ్లముక్కలు వేసి కండెన్స్‌డ్‌ మిల్క్‌ పోయాలి. Step 3 ఇప్పుడు మిగిలిన పాలు పోసి రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి, బయటకు తీసి దానిమ్మ గింజలతో ఫ్రూట్‌ మిక్స్‌ ఫలుదా సెవ్‌ సిద్దం.!        
Yummy Food Recipes
Add