atukula payasam By , 2018-01-10 atukula payasam Here is the process for atukula payasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: అటుకులు - ఒక కప్పు,,పాలు - రెండున్నర కప్పులు,,బెల్లం తురుము - అరకప్పు,,జీడిపప్పు - గుప్పెడు,,కొబ్బరి తురుము - రెండు టీ స్పూన్లు,,యాలకుల పొడి - అర టీ స్పూను,,నెయ్యి - రెండు టీ స్పూనులు, Instructions: Step 1 అటుకులను ఓ నిమిషం పాటూ మంచి నీళ్లలో నాననివ్వాలి. తరువాత నీళ్లు ఒంపేసి, పక్కన పెట్టాలి.  Step 2 అటుకుల్లో కూడా నీరు ఎక్కువ శాతం లేకుండా పిండేయాలి.  Step 3 ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి జీడి పప్పు వేయించాలి. Step 4 తరువాత కొబ్బరి తురుము వేసి వేయించాలి. వేగాక పాలు పోసి బాగా మరిగించాలి.   Step 5 మరుగుతున్నప్పుడే బెల్లం తురుము వేసి ఉడికించాలి. బెల్లం బాగా కరిగిపోయేలా చూడాలి. బెల్లం పూర్తిగా కరిగాక అటుకుల్ని వేసి బాగా కలిపి, ఉడికించాలి.    Step 6 చివరగా యాలకుల పొడి చల్లాలి. ఓ నిమిషం తరువాత స్టవ్ కట్టేయాలి. అంతే అటుకుల పాయసం రెడీ.              
Yummy Food Recipes
Add