malai kulfi By , 2018-01-08 malai kulfi Here is the process for malai kulfi making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 20min Ingredients: చిక్కటి పాలు - ఒకటిన్నర కప్పు,,పాలపొడి - ఒక టీస్పూను,,కండెన్స్‌డ్ మిల్క్ - పావు కప్పు,,యాలకుల పొడి - అర టీస్పూను, Instructions: Step 1 స్టవ్ పై పాన్ పెట్టి వేడెక్కాక అందులో పాలు వేయాలి. ఆ పాలల్లో కండెన్స్‌డ్‌ మిల్క్‌, పాల పొడి కూడా కలిపి మరిగించాలి.  Step 2 యాలకుల పొడిని కూడా కలపాలి. అలా మరుగుతూ మిశ్రమం దగ్గరగా అవుతుంటుంది.  Step 3 మిశ్రమం మొత్తం దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. దానిని చల్లార్చి... ఆ మిశ్రమాన్ని కప్పుల్లో వేసి, డీ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.  Step 4 అంతే ఓ గంటయ్యాక తీస్తే మలై కుల్ఫీ సిద్దం.    Step 5  గ్లాసుల్లో మిశ్రమం వేసి ఐస్ క్రీము పుల్లలు మధ్యలో పెట్టి డీ ఫ్రిజ్ లో పెడితే... పిల్లలు తినేవిధంగా పుల్ల ఐస్ క్రీములా ఉంటుంది మలై కుల్ఫీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day