coriander chapati By , 2018-01-04 coriander chapati Here is the process for coriander chapati making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: గోధుమ పిండి - నాలుగు కప్పులు,,కొత్తిమీర తురుము - కప్పు,,వెన్న - ఒక టేబుల్‌ స్పూను,,పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 కొత్తిమీరను సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు చపాతీలకు ఎలా గోధుమపిండిని కలుపుతారో అలాగే కలపాలి. కలు పుతున్నప్పుడు కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి తరుము, కాస్త వెన్న, ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 2 అలా ఒక గంట పాటూ వదిలేయాలి. తరువాత ఉండలుగా చుట్టుకుని చపాతీల్లా వత్తుకుని కాల్చుకోవాలి.  Step 3 వీటిని ఉత్తినే తిన్నా చాలా బాగుంటాయ్. లేదా చికెన్ కర్రీతో తింటే ఇంకా బాగుంటాయ్.                
Yummy Food Recipes
Add