paneer gulabjam recipe By , 2017-06-24 paneer gulabjam recipe Here is the process for paneer gulabjam making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: పనీర్‌ - 250 గ్రా.,,(తీపి లేని) కోవా - 200 గ్రా.,,మైదా - అరకప్పు,,బేకింగ్‌ పౌడర్‌ - చిటికెడు,,యాలకుల పొడి - 1 టీ స్పూను,,నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు,,నూనె - వేగించడానికి సరిపడా., Instructions: Step 1 ఒక వెడల్పాటి పాత్రలో సన్నగా తురుముకున్న పనీర్‌, కోవా, నెయ్యి, మైదా, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలిపి ముద్ద చేసుకోవాలి.  Step 2 తర్వాత నిమ్మకాయ సైజులో ఉండలు చేసి నూనెలో మాడిపోకుండా (లోపలి పదార్థం ఉడికేలా) దోరగా వేగించాలి.  Step 3 ఈ లోపు మరో పొయ్యిమీద తయారు చేసుకున్న పంచదార పాకంలో యాలకుల పొడి కలిపి, వేగిన ఉండల్ని ఒక్కొక్కటిగా వేసి అరగంట సేపు (పాకం పీల్చుకునే వరకు) ఉంచి, సర్వ్‌ చేయాలి.        
Yummy Food Recipes
Add