fried lemon chicken By , 2018-07-03 fried lemon chicken Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty fried lemon chicken making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: ఎముకల్లేని చికెన్: రెండువందల గ్రా,,మొక్కజొన్న పిండి: డెబ్బైఅయిదు గ్రా,,మైదా: ఇరవై అయిదు గ్రా,,జీడిపప్పు పలుకులు: పావుకప్పు,,ఉప్పు, మిరియాల పొడి: రుచికి తగినంత,,నూనె: వేయించడానికి సరిపడా,,సాస్ కోసం: చికెన్ స్టాక్స్: 50ml,,నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్లు,,చెక్కర: రెండు చెంచాలు,,ఉప్పు: తగినంత,,నిమ్మఆకుల తరుగు: అరచెంచా,,పసుపు: చిటికెడు,,నీళ్లు కలిపిన మొక్కజొన్నపిండి: రెండు చెంచాలు, Instructions: Step 1 మొక్కజొన్నపిండి, మైదా, ఉప్పు, మిరియాల పొడి, జీడిపప్పు పలుకులు ఓ గిన్నెలో తీసుకుని కాసిని నీళ్లు చేర్చి, పిండిలా తయారు చేసుకోవాలి. Step 2 ఈ పిండిని చికెన్ ముక్కలకు పట్టించి నూనెలో బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి.  Step 3 కొద్దిగా చల్లారాక ఈ ముక్కల్ని చాకుతో మధ్యకు కోయాలి. Step 4 పొయ్యిపై బాణలి వేడి చేసి చికెన్స్టాక్ మరిగించి సాస్ కోసం సిద్ధం చేసుకున్న మిగిలిన పదార్థాలన్నీ చేర్చాలి.  Step 5 ఇది మరిగాక నీళ్లు కలిపిన మొక్కజొన్న మిశ్రమం కూడా వేస్తే ఐదు నిమిషాలకు చిక్కగా తయారవుతుంది.  Step 6 ఓ పళ్లెం తీసుకుని ముందుగా చికెన్ ముక్కల్ని పరిచి, పైన ఈ సాస్ను వేయాలి. దీన్ని స్నాక్స్ తో వడ్డించవచ్చు
Yummy Food Recipes
Add
Recipe of the Day