murg tulsi tikka recipe By , 2017-06-23 murg tulsi tikka recipe Here is the process for murg tulsi tikka making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బోన్‌లెస్ చికెన్ - అర కిలో;,అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు;,ఉప్పు - తగినంత;,పుదీనా పేస్ట్ - 2 స్పూన్లు;,పచ్చి మిర్చి పేస్ట్ - 2 స్పూన్లు;,పెరుగు - లీటరు;,గరం మసాలా పొడి - 2 స్పూన్లు;,ఆవ నూనె - 2 స్పూన్లు;,కొత్తిమీర - 4రెబ్బలు., Instructions: Step 1 బోన్‌లెస్ చికెన్‌ని కావలసిన పరిమాణంలో ముక్కలు చేసుకోవాలి. Step 2  అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పుదీనా పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, పెరుగు,  గరం మసాలా, ఆవనూనె కలిపిన మిశ్రమాన్ని చికెన్‌కు పట్టించి గంట సేపు ఉంచాలి.  Step 3 అన్నిటినీ బాగా కలిపి ఓవెన్‌లో అరగంట ఉంచాలి.  Step 4 తరువాత కళాయిలో కొద్దిగా నూనె వేసి చికెన్ని మగ్గనివ్వాలి. Step 5 దీన్ని పైన కొత్తిమీరతో అలంకరించుకుంటే అందంగా ఉంటుంది.        
Yummy Food Recipes
Add
Recipe of the Day