cova laddu By , 2017-12-05 cova laddu Here is the process for cova laddu making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 25min Ingredients: శనగపిండి : పావు కేజీ,,చక్కెర : అరకేజీ,,జీడిపప్పు : ఆరు,,పిస్తా పప్పు : నాలుగు,,కోవా : అరకేజీ,,యాలక్కాయల పొడి : ఒక టీస్పూన్‌,,బాదం పప్పులు : నాలుగు,,నెయ్యి లేదా నూనె : అరకేజీ,,సిల్వర్‌ రేపర్‌ : కావాల్సినంత., Instructions: Step 1 శనగపిండిని జల్లించి, పలుచగా బూందీ పిండిలాగా కలుపుకోవాలి.  Step 2 శనగపిండిని జల్లించి, పలుచగా బూందీ పిండిలాగా కలుపుకోవాలి.  Step 3 పొయ్యిమీద ఒక పాత్రలో మూడొంతుల చక్కెరను, తగినంత నీటిని పోసి పాకం పట్టి, లేత పాకం రాగానే వేయించిన బూందీని అందులో వేసి కలియదిప్పి పక్కన ఉంచుకోవాలి.  Step 4 మిగిలిన చక్కెరను కోవాలో వేసి పొయ్యిమీద పెట్టాలి. దానిని కలియదిప్పుతూ... యాలక్కాయల పొడి, జీడిపప్పులు, బాదం, పిస్తా ముక్కలు కూడా కలుపుకోవాలి.    Step 5 ఒక వెడల్పాటి పళ్లానికి నెయ్యి రాసి దానిమీద బూందీ, కోవా మిశ్రమాన్ని పరచాలి. కాస్తంత ఆరిన తరువాత ఆ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూల్లాగా చేసుకోవాలి అంతే.          
Yummy Food Recipes
Add