chicken mirchi bajji recipe By , 2017-06-23 chicken mirchi bajji recipe Here is the process for chicken mirchi bajji making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా,,మిరపకాయలు (బజ్జీకాయలు) - 10,,పసుపు - చిటికెడు,,కారం - స్పూన్.,కొత్తిమీర తరుగు - స్పూన్,,కరివేపాకు - ఒక రెమ్మ,,ఉప్పు - తగినంత,,నూనె - వేయించడానికి తగినంత,,మైదా - 2 స్పూన్లు,,ఉల్లిపాయ తరుగు - 2 స్పూన్లు., Instructions: Step 1 కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి. Step 2 ఉల్లిపాయలు గోధుమరంగు వచ్చే వరకు వేయించుకోవాలి.  Step 3 అందులో పసుపు, కారం, గరం మసాలా, చికెన్,  Step 4 ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి. Step 5 తర్వాత కొద్దిగా నీరు పోసి, కుక్కర్‌ మూత పెట్టి.  Step 6 ఒక విజిల్‌ వచ్చాక దింపేసి చల్లారనివ్వాలి. Step 7 తర్వాత మైదాపిండిలో కొద్దిగా ఉప్పు, నీళ్ళు పోసి చపాతీపిండిలా కలుపుకోవాలి. Step 8 కొద్దిగా నూనె అద్దుకొని కలిపితే పిండి మృదువుగా వస్తుంది.  Step 9 పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పూరీలా వత్తాలి.  Step 10 తర్వాత పూరీని కత్తితో సన్నసన్నని రిబ్బన్లుగా కట్‌ చేయాలి.  Step 11 మిర్చీకి గాటు పెట్టి అందులో చికెన్ మిశ్రమాన్ని నింపాలి.  Step 12 ఇలా నింపిన మిర్చీని కట్‌ చేసిన పూరీ రిబ్బన్ల,మీద ఉంచి రోల్‌ చేయాలి. Step 13 దీనిని నూనెలో డీప్‌ఫ్రై చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day