paneer gulab jamun By , 2018-01-06 paneer gulab jamun Here is the process for paneer gulab jamun making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: పాలపొడి - రెండు కప్పులు,,రవ్వ - రెండు టీస్పూనులు,,గుడ్డు - ఒకటి,,పనీర్ తురుము - ఒక కప్పు,,పంచదార - ఒక కప్పు, నీళ్లు - రెండు కప్పులు,,బేకింగ్ సోడ: పావు స్పూను,,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 ఒక గిన్నెలో రవ్వ, పన్నీరు తురుము, పాలపొడి వేసి కలపాలి. అందులో గుడ్డు సొన వేసి బాగా కలపాలి.  Step 2 ఆ మిశ్రమాన్ని పేస్టులా చేసుకోవాలి. పది నిమిషాలు పక్కన వదిలేయాలి. ఈ లోపు స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్లు, పంచదార వేసి పాకం తీసుకోవాలి. * ఇప్పుడు స్టవ్ మరో గిన్నె పెట్టి అందులో నూనె వేయాలి.  Step 3 ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పన్నీరు మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.  Step 4 వాటిని కాగిన నూనెలో వేసి వేయించాలి. గోల్డ్ బ్రౌన్ రంగులోకి మారాక తీసి... పంచదార పాకంలో వేయాలి.   Step 5 అందులో ఓ అరగంట పాటు ఉంచి తీసి సర్వ్ చేయాలి. టేస్టీ పన్నీరు గులాబ్ జామూన్లూ నోరూరిస్తాయి.          
Yummy Food Recipes
Add