coconut sheera By , 2018-01-06 coconut sheera Here is the process for coconut sheera making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కొబ్బరి కోరు - రెండున్నర కప్పులు,,చక్కెర - అర కప్పు,,చిక్కటి పాలు - 1 లీటరు,,యాలకుల పొడి - అర టీస్పూను,,నెయ్యి - తగినంత,,జీడిపప్పు - పావు కప్పు,, Instructions: Step 1 స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి అందులో రెండు స్పూనుల నెయ్యి వేయాలి. వేడెక్కిన తరువాత కొబ్బరి కోరు వేసి కలపాలి. Step 2 తరువాత చిక్కటి పాలు కూడా వేయాలి. చిన్న మంట మీద వాటిని ఉడికించాలి. హల్వాలా దగ్గరికి అయ్యే వరకు అలా ఉడికించాలి.  Step 3 హల్వాలా తయారయ్యాక జీడిపప్పు, యాలకుల పొడి చల్లి దించేయాలి. అంతే షీరా రెడీ. గిన్నెలో వేసుకుని ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయ్యాక తింటే భలే టేస్టుగా ఉంటుంది.                
Yummy Food Recipes
Add
Recipe of the Day