beerakaya bajji recipe By , 2017-07-20 beerakaya bajji recipe Here is the process for beerakaya bajji making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బీరకాయ-ఒకటి,సెనగపిండి-రెండుకప్పులు,బియ్యంపిండి-రెండుటేబుల్స్పూన్స్,ఉప్పు-తగినంత,కారం-టీస్పూన్,వంటసోడా-చిటికెడు,వాము-అరటీస్పూన్,నూనె-వేయించుకోడానికి సరిపడా, Instructions: Step 1 ముందుగా బీరకాయ పైపొట్టుతీసి పలుచనిగుండ్రని ముక్కలుగాకోసుకోవాలి. Step 2 ఒకగిన్నెలోసెనగపిండి,బియ్యంపిండి,కారం,ఉప్పు,వాము,వంట సోడావేసిబజ్జి ల పిండిలజారుగా కలపాలి. Step 3 ఇప్పుడు స్టవ్వెలిగించి బాణలి పెట్టిఅందులో నూనె పోసి వేడిఅయ్యాక  సెనగ పిండి మిశ్రమంలో బీరకాయ ముక్కలను Step 4 ఒక్కోదాన్ని ముంచి కాగిన నూనెలో వేసి వేయించితీసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day