cantonese fish recipe By , 2017-06-19 cantonese fish recipe Here is the process for cantonese fish making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: చేపలు 400 గ్రాములు,,సన్నగా తరిగిన కారెట్లు, కాప్సికం, ఉల్లి, ఉల్లికాడల ముక్కలు 25 గ్రాములు,,ఉప్పు తగినంత,,చక్కెర ఒక టేబుల్‌ స్పూన్‌,,అజినామోటో కొంచెం,,గుడ్లు-2,,కార్న్‌ ఫ్లార్‌ 25 గ్రాములు,,బియ్యప్పిండి - 20 గ్రాములు,,తరిగిన వెల్లుల్లి ముక్కలు 20 గ్రాములు,,కూరగాయలు ఉడికించిన నీళ్ళు రెండు లీటర్లు,,వేగించడానికి సరిపడే నూనె., Instructions: Step 1 చేపల్ని చిన్న ముక్కలుగా కోసుకుని కోడిగుడ్డులోని తెల్లసొనను, ఉప్పు, కార్న్‌ఫ్లార్‌, బియ్యప్పిండిలను కలిపి ఒక అరగంటపాటు పక్కన పెట్టేయండి.  Step 2 నూనె వేడెక్కాక చేపముక్కల్ని బంగారు రంగు వచ్చేదాకా వేగించండి. వేరే గిన్నెలో కొంచెం నూనెవేసి వెల్లుల్ని ముక్కల్ని వేగించండి.  Step 3 తర్వాత కూరగాయలు ఉడికించిన నీళ్ళను, కూర ముక్కల్ని వేసి రెండు నిమిషాలు ఉడికించండి.  Step 4 చేపముక్కలు వేసి గుడ్డు, చక్కెర కూడా వేశాక దింపి వేడివేడిగా వడ్డించండి.  
Yummy Food Recipes
Add