Brinjal Prawn Curry By , 2016-10-26 Brinjal Prawn Curry Eggplant Prawn Curry Recipe. Prep Time: 25min Cook time: 30min Ingredients: నాలుగు గ్రీన్ (ఆకుపచ్చ) వంకాయలు,ఒక కప్పు శుభ్రం చేసిన (చిన్న ) రొయ్యలు ,ఒక పచ్చిమిర్చి,  ,ఒక పెద్ద ఉల్లిపాయ ,ఒక టీస్ఫూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ,ఒక మిడియం సైజ్ టమోటా ,1 టీస్పూన్ కారం,పావు టీస్పూన్ పసుపు,రెండు టేబుల్ స్పూన్ల  నూనె,పావు కప్పు కొత్తి మీర తరుగు, Instructions: Step 1 ముందుగా కడాయిలో నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు దోరగా వేగించాలి. Step 2 చిన్నగా తరిమిన వంకాయ ముక్కలను అందులో వేసేసి, ఆపై దానికి ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి చిన్నమంటపై మగ్గించాలి. Step 3 చిన్నగా తరిమిన వంకాయ ముక్కలను అందులో వేసేసి, ఆపై దానికి ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి చిన్నమంటపై మగ్గించాలి. Step 4 ఇక వంకాయ, రొయ్యల కర్రీ వేగాక కొత్తిమీర చల్లి మంట ఆర్పేయాలి. Step 5 స్టౌవ్ వేడి పై అలాగే ఓ అయిదు నిమిషాలు ఉంచి, ఆ తర్వాత సర్వ్‌ చేయాలి. అన్నంలో ఈ వంకా రొయ్యల కర్రీ కలుపుకుంటే చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day