mango chicken recipe By , 2017-06-16 mango chicken recipe Here is the process for mango chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చికెన్‌ 1 కెజి,,పచ్చి మామిడి పావు కిలో,,అల్లం పేస్టు 1 టీ స్పూను,,వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను,,నువ్వుల నూనె 100 మిల్లీ గ్రాములు,,దాల్చిన చెక్క, లవంగాలు 4 లేక 5,,మామిడల్లం ముక్క,ధనియాల పొడి 1 టీ స్పూను,,కారం 1 టీ స్పూను,,గిలక్కొట్టిన పెరుగు 1 టీ స్పూను,,వేగించిన ఉల్లిపాయలు 2 టీ స్పూన్లు,,పచ్చిమిర్చి కొన్ని, మెంతి పొడి 1 టీ స్పూను,,గరం మసాల పౌడరు 1 టీ స్పూను,,క్రీము 1 టీ స్పూను,,తగినంత ఉప్పు,,30 గ్రాముల కొత్తిమీర,,60 గ్రాముల గసగసాలు., Instructions: Step 1 చికెన్‌ని అంగుళం ముక్కలుగా కట్‌ చేసుకుని కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి.  Step 2 మామి డల్లాన్ని, పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా తరుక్కోవాలి.  Step 3 మామిడికాయల్ని టెంక తీసి, సన్నగా కోరుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి.  Step 4 మామిడికాయల్ని టెంక తీసి, సన్నగా కోరుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి.    Step 5 పొయ్యి పైన దళసరి మూకుడు పెట్టి, నువ్వుల నూనె వేసి వేడెక్కాక దాల్చినచెక్కను, లవంగాలను వేసి వేగించి, కరిగించిన అల్లం, వెల్లుల్ని పేస్టులను కూడా వేసి నూనె పైకి తేలేదాకా వేగించాలి.    Step 6 తర్వాత కారంపొడిని, ధనియాల పొడిని వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేయాలి.    Step 7 కాసేపయ్యాక చికెన్‌ను వేసి రెండు నిమిషాలు సన్నని సెగపై ఉంచి ఉప్పు వేయండి. మంట పెంచి చికెన్‌ సగం ఉడకగానే మామిడి కోరు, వేగించిన ఉల్లిముక్కలు, గసగసాల పేస్టు వేసి సన్నని సెగపైన ఉడికించండి.    Step 8 చికెన్‌ దించేముందు మెంతిపొడిని, చీరిన పచ్చిమిర్చిని, గరం మసాల పొడిని, క్రీమ్‌ను, కొత్తిమీరను వేసి కలపాలి.    Step 9 దీన్ని వేడి వేడి పలావుతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది..      
Yummy Food Recipes
Add
Recipe of the Day