mango mutton recipe By , 2017-06-16 mango mutton recipe Here is the process for mango mutton making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మామిడికాయలు (పునాస మామిడి అంటారు, ఈ సీజన్లో మార్కెట్లో దొరుకుతాయి) -2,,బోన్‌లెస్‌ మటన్‌ - అరకేజి,,కారం - 2 టీ స్పూన్లు,,ధనియాలపొడి - 2 టీ స్పూన్లు,,మిరయాలపొడి - అర టీ స్పూను,,పసుపు - పావు టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను,,ఉల్లిపాయలు - 2,,పచ్చిమిర్చి - 4,,నూనె - అరకప్పు,,మసాలాపొడి - 1 టీ స్పూను., Instructions: Step 1 మామిడికాయల్ని మెత్తగా ఉడికించి, తొక్క, టెంక వేరుచేసి గుజ్జుని గ్రైండ్‌ చేసుకుని ఉంచుకోవాలి.  Step 2 మటన్‌, అల్లం వెల్లుల్లి కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించి తర్వాత ఆ ముక్కలకి పసుపు, కారం, ధనియాలపొడి, మిరియాలపొడి, ఉప్పు పట్టించి పది నిమిషాలు ఉంచాలి.  Step 3 కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ, మిర్చిముక్కల్ని దోరగా వేగించి మటన్‌ ముక్కల్ని వేసి మరో ఐదునిమిషలు మగ్గనిచ్చి మామిడి గుజ్జుని కలపాలి.  Step 4 అవసరమనిపిస్తే కొంత నీటిని కలుపుకోవచ్చు. కూర చిక్కబడ్డాక మసాలా పొడి చల్లుకుని, కొత్తిమీరతో అలంకరించుకోవాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day