vaamu leaves raitha recipe By , 2017-06-16 vaamu leaves raitha recipe Here is the process for vaamu leaves raitha making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: వాముఆకులు - 20,,జీలకర్ర - ఒక టీస్పూన్‌,,మిరియాలు - ఆరు,,నూనె - ఒక టీస్పూన్‌,,పంచదార - చిటికెడు,,పెరుగు - వందగ్రాములు, Instructions: Step 1 సాస్‌పాన్‌లో నూనె వేడిచేసి జీలకర్ర, మిరియాలు వేయాలి.   Step 2 అవి చిటపటమంటున్నప్పుడు తరిగిన వాముఆకులు వేసి గరిటెతో కలుపుతూ నీళ్లు ఆవిరైపోయే వరకు వేగించాలి.  Step 3 తరువాత స్టవ్‌ ఆపేసి మిశ్రమం చల్లార్చాలి. బాగా చల్లారాక మిక్సీ జార్‌లో మిశ్రమం, పెరుగు వేసి గ్రైండ్‌ చేయాలి.  Step 4 చివర్లో పంచదార, ఉప్పు వేస్తే వాముఆకుల రైతా రెడీ.              
Yummy Food Recipes
Add
Recipe of the Day