methi mushrooms recipe By , 2017-06-16 methi mushrooms recipe Here is the process for methi mushrooms making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: తాజా మెంతి ఆకు 300 గ్రాములు,,బటన్‌ మష్రూమ్‌ 200 గ్రాములు,,నూనె నాలుగు టేబుల్‌ స్పూన్‌లు,,టొమాటొలు మూడు (తరిగినవి),,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఒక టేబుల్‌స్పూన్‌,,కొత్తిమీర పొడి ఒక టేబుల్‌ స్పూన్‌,,పసుపు ఒక టీ స్పూన్‌,,పచ్చి మిరపకాయలు రెండు (తరిగినవి), Instructions: Step 1 మష్రూమ్‌లను కోసి ఒక పక్కన పెట్టుకోవాలి. మెంతి ఆకులను గిల్లి కడిగాక సన్నగా తరిగి పెట్టుకోవాలి.  Step 2 సగం నూనె తీసుకుని అందులో మెంతి ఆకులను వేసి రెండు నిముషాల పాటు వేగించాలి.  Step 3 తరువాత మూడు లేదా నాలుగు టేబుల్‌ స్పూన్‌ల నీళ్లు పోసి మూతపెట్టి సన్న సెగపై ఐదు లేదా ఆరు నిముషాలు ఉంచాలి.  Step 4 తరిగిన టొమాటొలు వేసి రెండు నిముషాల తర్వాత మిగిలిన పదార్థాలన్నింటిని వేసి మూతపెట్టాలి.    Step 5 సన్నని సెగపై ఉంచే అప్పుడప్పుడు కలియబెడుతూ ఉండాలి. ఇలా ఐదారు నిముషాలు ఉంచిన తరువాత దించి వేడి వేడిగా పరోటాలతో తింటే బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day