bendi coconut raita recipe By , 2017-06-15 bendi coconut raita recipe Here is the process for bendi coconut raita making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: (గుండ్రంగా సన్నగా తరిగిన) బెండ ముక్కలు - 2 కప్పులు,,ఉప్పు - రుచికి తగినంత,,గిలకొట్టిన పెరుగు - 1 కప్పు,,పసుపు - చిటికెడు,,జీలకర్ర - పావు టీ స్పూను,,పచ్చికొబ్బరి తురుము - 3 టీ స్పూన్లు,,పచ్చిమిర్చి - 2,,నూనె - 2 టీ స్పూన్లు,, Instructions: Step 1 ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి,  Step 2 నూనె - తగినంత. Step 3 నూనెలో బెండముక్కల్ని చిన్నమంటపై వేగించాలి.  Step 4 కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు (స్పూను పెరుగుతో) కలిపి పేస్టు చేసుకుని ఆ తర్వాత మిగిలిన పెరుగులో కలపాలి.    Step 5 వేగిన బెండమక్కల్ని కూడా కలిపి చిన్నమంటపై బుడగలు వచ్చేవరకు వేడి చేసి దించేయాలి.    Step 6 తర్వాత విడిగా వేసుకున్న తాలింపు కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add