beerakaya raita recipe By , 2017-06-15 beerakaya raita recipe Here is the process for beerakaya raita making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: Step 1 చిన్న బీరకాయ - 1,Step 2 గిలకొట్టిన పెరుగు - ఒకటిన్నర కప్పు,,Step 3 ఉల్లిపాయ - 1,Step 4 పచ్చిమిర్చి - 2  ,Step 5 పసుపు - చిటికెడు  ,Step 6 ఉప్పు - రుచికి తగినంత  ,Step 7 కొత్తిమీర తరుగు - అరకప్పు  ,Step 8 తాలింపు కోసం : ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, నూనె (తగినంత)          , Instructions: Step 1 కడాయిలో తాలింపుతో పాటు ఉల్లి, పచ్చిమిర్చి తరగు వేగించాలి. తర్వాత సన్నగా తరిగిన బీర ముక్కలు వేసి ఉడికించాలి (మూత పెట్టకూడదు).  Step 2 పసుపు, ఉప్పు వేసి దించేసి చల్లారనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పెరుగులో కలిపి కొత్తిమీరతో అలంకరించాలి.  Step 3 ఈ రైతా అన్నంలో కలుపుకున్నా, పరాటాలతో తిన్నా బాగుంటుంది.                
Yummy Food Recipes
Add