mamidi raitha recipe By , 2017-06-15 mamidi raitha recipe Here is the process for mamidi raitha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: చిక్కని పెరుగు - 300 గ్రా.,,పంచదార పొడి - 4 టీ స్పూన్లు,,తీపి మామిడిపండు గుజ్జు- 1 క ప్పు,,తీపి, పచ్చి మామిడిపండ్ల ముక్కలు (చిన్నగా కోసినవి)- పదేసి,,దానిమ్మ పండు గింజలు - అకప్పు,,నూనె - 2 టీ స్పూన్లు,,ఆవాలు - అరస్పూను,,కరివేపాకు - పది రెబ్బలు, Instructions: Step 1 ఒక గిన్నెలో పెరుగు వేసి మామిడి గుజ్జును, పంచదార పొడిని వేసి అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి.  Step 2 తర్వాత పచ్చి, పండు మామిడిముక్కల్ని, దానిమ్మ గింజల్ని వేసి మరోసారి కలపాలి. Step 3 స్టౌవ్‌ పై మూకుడులో నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకు వేసి, అవి చిటపటలాడేక నూనెతో సహా మామిడి రైతాలో కలపాలి.  Step 4 దీన్ని చల్లగా తింటేనే బాగుంటుంది. పిల్లలు పూరీలతో ఈ రైతాను ఇష్టంగా తింటారు కూడా.          
Yummy Food Recipes
Add
Recipe of the Day