mullangi raita recipe By , 2017-06-15 mullangi raita recipe mullangi raita , Food, food recipes Prep Time: 10min Cook time: Ingredients: ముల్లంగి - 2,,టమేటో -1,,ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు - రుచికి తగినంత,,పెరుగు - 3 కప్పులు,,ఎండుమిర్చి - 2,,జీరాపొడి - అర టీ స్పూను,,జీలకర్ర - అర టీ స్పూను., Instructions: Step 1 టమేటో, ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. ముల్లంగిని మాత్రం తురుముకోవాలి.  Step 2 పెరుగులో ఈ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, జీరాపొడితో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. Step 3 ఈ రైతా చపాతీల్లోకి బాగుంటుంది.        
Yummy Food Recipes
Add