paneer paratha recipe By , 2017-06-14 paneer paratha recipe Here is the process for paneer paratha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: గోధుమ పిండి - రెండున్నర కప్పులు,నీళ్లు - తగినన్ని ,,నెయ్యి లేదా నూనె - 1 టీస్పూను ,,ఉప్పు - తగినంత.,,స్టఫింగ్‌ కోసం: ,పన్నీర్‌ - 200 గ్రా ,,పచ్చిమిర్చి తరుగు - 2 టీస్పూన్లు,కారం - అర టీస్పూను,,గరం మసాలా పౌడర్‌ - అర టీస్పూను.,ఆమ్‌చూర్‌ -అర టీస్పూను,,ఉప్పు - తగినంత,నెయ్యి లేదా నూనె - తగినంత., Instructions: Step 1 గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి వేసి కలపాలి.  Step 2 నీళ్లు పోస్తూ పిండి ముద్దగా చేసుకోవాలి. ముద్ద చేసుకున్న తర్వాత మూత పెట్టి 30 నిమిషాలు నాన బెట్టుకోవాలి.  Step 3 ఈలోగా స్టఫింగ్‌ తయారుచేసుకోవాలి.  Step 4 పచ్చిమిర్చి, ఆమ్‌చూర్‌, గరం మసాలా, కారం, ఉప్పు, పన్నీర్‌ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.   Step 5 పిండి ముద్ద ఉండలుగా చేసుకుని పరోటా ఒత్తుకోవాలి.   Step 6 పరోటా పైన స్టఫింగ్‌ పరుచుకోవాలి. మరీ అంచులవరకూ కాకుండా ఒక అంగుళం గ్యాప్‌ ఉంచి స్టఫింగ్‌ పరుచుకోవాలి.    Step 7 తర్వాత పైన మరో పరోటా ఉంచి అంచులు కలుపుకోవాలి.    Step 8 తర్వాత పిండి చల్లి మరోసారి ఒత్తుకోవాలి. ఇలా అన్నీ తయారుచేసి పెట్టుకున్న తర్వాత పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day