palak parata recipe By , 2017-06-14 palak parata recipe Here is the process for palak parata making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: గోధుమపిండి - 2 కప్పులు,పాలకూర - 250 గ్రా,,పచ్చిమిర్చి - 2,వాము - అర టీస్పూను ,,నెయ్యి లేదా నూనె - 2 టీస్పూన్లు,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 తయారీ విధానం:పాలకూర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. Step 2 నీళ్లు వేడిచేసి పాలకూర వేసి 7 నిమిషాలు మరిగించి వడగట్టి పక్కన పెట్టుకోవాలి.  Step 3 చల్లారాక బ్లెండర్‌లో వేసి గుజ్జు చేసుకోవాలి. వెడల్పాటి గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, సోంపు, పచ్చిమిర్చి, పాలకూర గుజ్జు, నూనె వేసి బాగా కలుపుకోవాలి.  Step 4 ఈ పిండి ముద్దను ఉండలుగా చేసుకుని పరోటాలు ఒత్తుకోవాలి.   Step 5 తర్వాత ఒక అంచుని లోపలికి మడిచి నూనె పూసి ఒత్తుకుని ఇంకో అంచుని లోపలికి మడవాలి. ఇలా పరోటాను త్రికోణాకారంలో ఒత్తుకోవాలి.    Step 6 వేడి పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకుని వేడిగా వడ్డించాలి.          
Yummy Food Recipes
Add