ragi roti recipe By , 2017-06-14 ragi roti recipe Here is the process for ragi roti making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: రాగిపిండి - 2 కప్పులు,,ఉల్లిపాయ తరుగు - అర కప్పు,,పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను,,కరివేపాకు తరుగు - 1 టేబుల్‌ స్పూను,,పచ్చికొబ్బరి కోరు - 2 టేబుల్‌,స్పూన్లు, క్యాప్సికం తరుగు - అర కప్పు,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - ఒక రొట్టెకు ఒక టీ స్పూను చొప్పున., Instructions: Step 1 ఒక వెడల్పాటి పాత్రలో కూరగాయల తరుగు, పిండి, ఉప్పు వేసి తగినంత నీటితో ముద్దలా చేసుకోవాలి.  Step 2 తర్వాత అరిటాకు పైన నూనె రాస్తూ కొంత కొంత పిండిని తీసుకుని రొట్టెలా సాధ్యమైనంత పలచగా ఒత్తుకుని పెనంపై కొంచెం నూనె వేసుకుని కాల్చుకోవాలి. Step 3 వీటిని వేడివేడిగా టమోటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.            
Yummy Food Recipes
Add