radish parata recipe By , 2017-06-14 radish parata recipe Here is the process for radish parata making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: రాడిష్‌ తరుగు - 2 కప్పులు,,ఉల్లిపాయ (తరుగు) - 1,,అల్లం తరుగు - 1 టీ స్పూను,,పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు,,గోధుమపిండి - 2 కప్పులు,,పసుపు - పావు టీ స్పూను,,కొత్తిమీర తరుగు - గుప్పెడు,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - వేగించడానికి సరిపడా., Instructions: Step 1 కడాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేగాక రాడిష్‌ తరుగు, ఉప్పు, పసుపు వేసి మెత్తబడేదాక సన్నని మంటపై వేగించాలి.  Step 2 కొద్దిగా నీరున్నప్పుడే కొత్తిమీర కలిపి దించేసి చల్లారనివ్వాలి.  Step 3 పిండిలో ఒక టేబుల్‌ స్పూను నూనెతో పాటు రాడిష్‌ మిశ్రమం కొద్దికొద్దిగా వేస్తూ ముద్దలా తయారుచేసి అరగంట పక్కనుంచాలి.  Step 4 సమాన భాగాలుగా ఉండలు చేసి పరాటాలు చేసుకుని రెండువైపులా నూనెతో దోరగా కాల్చుకోవాలి. రైతాతో ఈ పరాటాలు ఎంతో బాగుంటాయి.          
Yummy Food Recipes
Add