Ullipaya Pulusu By , 2018-06-27 Ullipaya Pulusu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Ullipaya Pulusu making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: ఉల్లిగడ్డలు 250 గ్రా.లు,చింతపండు పెద్ద నిమ్మకాయంత,కరివేపాకు 2 రెబ్బలు,పసుపు 1/4 టీస్పూన్,కారంపొడి 1 టీస్పూన్,జీలకర్ర పొడి 1టీస్పూన్,మెంతిపొడి 1/4 టీస్పూన్,ధనియాల పొడి 1 టీస్పూన్,ఉప్పు తగినంత,అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీస్పూన్,నూనె 3 టీస్పూన్లు,ఆవాలు, జీలకర్ర కొద్దిగా 1/4 టీస్పూన్, Instructions: Step 1 చింతపండు నీళ్ళు పోసి నానబెట్టి పలుచగా పులుసు తీసి పెట్టుకోవాలి. Step 2 గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. Step 3 ఇందులో పసుపు, కారంపొడి, ధనియాలపొడి,  జీలకర్రపొడి, మెంతిపొడి, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి చింతపండు పులుసు పోయాలి. Step 4 ఇందులో కరివేపాకు బెల్లం వేసి మరిగించి  చిక్కబడ్డాక దింపేయాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day