Vegetable laddu By , 2017-01-18 Vegetable laddu Here is the process for making mouth watering Vegetable laddu Prep Time: 15min Cook time: 20min Ingredients: క్యారెట్‌ తురుము - 1 కప్పు ,బీట్‌రూట్‌ తురుము  - 1 కప్పు ,కొబ్బరి తురుము  - 1 కప్పు ,బొంబాయి రవ్వ  - 1 కప్పు ,పంచదార  -3 కప్పులు, ,నెయ్యి -3 కప్పులు, ,బాదం జీడిపప్పు ముక్కలు- ఒక కప్పు, ,యాలకుల పొడి -ఒక టీస్పూన్‌. , Instructions: Step 1స్టవ్‌పై మందపాటి గిన్నె ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వను దోరగా వేయించి ఒక ప్లేటులో ఉంచుకోవాలి.  Step 2గిన్నెలో మరికాస్త నెయ్యి వేసి కొబ్బరి, క్యారెట్‌, బీట్‌రూట్‌ తురుము వేసి సన్నటి మంటపై అయిదు నిమిషాలు వేగించాలి. తర్వాత పంచదార వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. గడ్డ కట్టకుండా గరిటెతో మధ్య మధ్యన తిప్పాలి.  Step 3పది నిమిషాల తర్వాత మూత తీసి చల్లారాక అర చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని లడ్డూలు చేసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day