soyikura chapati recipe By , 2017-06-14 soyikura chapati recipe Here is the process for soyikura chapati making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: (6 చపాతీలకు కావలసిన) గోధుమపిండి - ఒకటిన్నర కప్పు,,శనగపిండి - అర కప్పు,,సోయికూర తరుగు - పావు కప్పు,,ఉల్లికాడల తరుగు - అరకప్పు,,కారం, జీలకర్ర పొడి - అర టీ స్పూను చొప్పున,,ఉప్పు - రుచికి తగినంత,,పెరుగు - 1 కప్పు,,నూనె - కాల్చడానికి సరిపడా., Instructions: Step 1 ఒక పాత్రలో గోధుమ, శనగ పిండిలతో పాటు (సన్నగా తరిగిన) సోయికూర, ఉల్లికాడల తరుగు, కారం, జీరాపొడి, ఉప్పు, పెరుగు వేసి (అవసరమైతే) కొద్ది నీటితో బాగా కలిపి ముద్దలా చేయాలి.  Step 2 దీనిపై తడిబట్ట కప్పి పదినిమిషాలు పక్కనుంచాలి.  Step 3 తర్వాత చపాతీలు చేసుకుని పెనంపై రెండు వైపులా (నూనె/ నెయ్యి రాస్తూ) దోరగా కాల్చుకోవాలి.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day