sorakaya tefla recipe By , 2017-06-14 sorakaya tefla recipe Here is the process for sorakaya tefla making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: సొరకాయ తురుము - ఒక కప్పు,,గోధుమపిండి - ఒక కప్పు,,పచ్చిమిర్చి - ఒకటి,,ఉప్పు- తగినంత,,నూనె - ఒక టీ స్పూన,,కొత్తిమీర తురుము- ఒక టేబుల్‌ స్పూన,,కసూరీమేథీ - ఒక టేబుల్‌ స్పూన,,కారం - పావు టీ స్పూన, పసుపు - చిటికెడు,,చాట్‌మసాలా - పావు టీ స్పూన,,నెయ్యి లేదా నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు (తెప్లా పైన పూసేందుకు)., Instructions: Step 1 గోధుమపిండిలో సొరకాయ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కసూరీమేథీ, కారం, పసుపు, చాట్‌మసాలా, నూనె వేసి ముద్దలా కలపాలి. సొరకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి పిండి కలిపేటప్పుడు ప్రత్యేకించి నీళ్ళు పోయనక్కర్లేదు.  Step 2 గోధుమపిండిలో సొరకాయ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కసూరీమేథీ, కారం, పసుపు, చాట్‌మసాలా, నూనె వేసి ముద్దలా కలపాలి. సొరకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి పిండి కలిపేటప్పుడు ప్రత్యేకించి నీళ్ళు పోయనక్కర్లేదు.  Step 3 ఆ తరువాత రొట్టెల పెనాన్ని వేడిచేయాలి.  Step 4 అది వేడెక్కుతుండగానే గోధుమపిండిలో ఉండల్ని దొర్లించి రొట్టెల కర్రతో నాలుగైదు అంగుళాల వెడల్పులో గుండ్రంగా వత్తాలి.    Step 5 వీటిని వేడెక్కిన పెనం మీద వేసి కాల్చాలి. పైన నూనె పూసి చివర్లను గరిటెతో నొక్కుతూ కాల్చాలి.    Step 6 వీటిని వేడెక్కిన పెనం మీద వేసి కాల్చాలి. పైన నూనె పూసి చివర్లను గరిటెతో నొక్కుతూ కాల్చాలి.           
Yummy Food Recipes
Add