Malai Parata By , 2018-06-07 Malai Parata Here is the process for Malai Parata making .Just follow this simple tips Prep Time: 50min Cook time: 25min Ingredients: గోధుమపిండి 21/2 కప్పులు,,నెయ్యి 2 టేబుల్ స్పూన్లు,,ఉప్పు 11/2 టీ స్పూన్,,నీళ్ళు తగినంత,,నెయ్యి కాల్చటానికి 50 గ్రాములు, Instructions: Step 1 గోధుమ పిండి, ఉప్పు కలిపి, నెయ్యి వేసి, నీళ్ళు తగినంత వేసి పిండిని తడిపి ముద్దను చేసి బాగా మెత్తగా మెదాయించి తడిబట్ట వేసి అరగంట నానబెట్టాలి. Step 2 పిండిని 9 భాగాలుగా ఉండలుగా చేసుకొని.. పిండి జల్లి పరాటా మాదిరిగ వత్తి, దాని పై నెయ్యి రాసి, మెల్లిగా సర్కిల్ పరోటా మధ్యకి మడత వేసి, ఆ ప్రక్క కూడ ఇదే మాదిరిగ మడిచి, రెండవ వైపు కూడ అదే మాదిరిగ మడత వేస్తే అది స్క్వేర్ షేప్ వస్తుంది. Step 3 ఈ స్క్వేర్ షేప్ ను పొడి పిండిలో పొదిపి రెండు వైపులా మెల్లిగా అదే షేప్లో పరాటా వత్తాలి. Step 4 ఈ స్క్వేర్ షేప్ ను పొడి పిండిలో పొదిపి రెండు వైపులా మెల్లిగా అదే షేప్లో పరాటా వత్తాలి.   Step 5  పెనం వేడి చేసి, ఈ వత్తిన పరాటాను వేడి చేసి మళ్ళీ ముద్ద చేసి పై మాదిరిగ నెయ్యి వేసి మళ్ళీ స్వ్కేర్  షేప్ గా వత్తుకుని పెనం పై కాల్చి, పరాటా చివరలు బట్టతో వత్తాలి.   Step 6 బాగా క్రిస్పీ పరాటా కావాలంటే నెయ్యి వేసి, రెండు వైపులా కాల్చాలి.   Step 7 మెత్తగా ఉండాలంటే ఫాయిల్ లో చుట్టి పెట్టి 15 నిమిషాలు ఉంచాలి.   Step 8 వేడిగా సర్వ్ చేస్తే మలాయి రోటి చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add