pooran poli By , 2018-06-07 pooran poli Here is the process for pooran poli making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: గోధుమ పిండి 2 కప్పులు,,కందిపప్పు 1 కప్పు, నూనె,2 టేబుల్ స్పూన్లు,,పంచదార 50 గ్రా.,యాలకుల పొడి 1 టీ స్పూన్,,లవంగాలు 3,నెయ్యి లేదా నూనె 100 గ్రా.,నీళ్ళు తగినంత., Instructions: Step 1 గోధుమ పిండి, నూనె కలిపి నీళ్ళు తగినంత వేసి పిండి తడిపి బాగా మెదయించి పొడి బట్ట వేసి కవర్ చేసి ఉంచాలి. Step 2 పప్పు ఉడికించి, నీళ్ళు తీసి పంచదార వేసి, యాలకుల పొడి, లవంగాలు వేసి పంచదార కరిగేంత వరకు బాగా ఉడికించాలి . Step 3 ఆ తర్వాత చల్లార్చి మిక్సీలో పప్పు వేసి మెత్తగా రుబ్బి, గోధుమ పిండి ఎన్ని ఉండలుగా చేసుకుంటామో పప్పు కూడా అన్ని ఉండలు చేసి బేసిన్ లో పెట్టుకోవాలి. Step 4 పిండి ఉండను పలుచగా పీట పై పెట్టి, పూర్తిగా వత్తి దానిలో పప్పు మిశ్రమము ఉండను పెట్టి పూర్తిగా పూరీని మూసి గుండ్రంగా చేసిుకోవాలి.   Step 5 దీనిని మళ్ళీ పెద్ద సర్కిల్ గా వత్తి, పెనం బాగా వేడి చేసి నెయ్యి వేస్తూ రెండు వైపులా క్రిస్పీగా, ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day