kova karjikaayalu recipe By , 2017-06-13 kova karjikaayalu recipe Here is the process for kova karjikaayalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మైదాపిండి - 500గ్రాములు,,పంచదార - ఒక కిలో,,కోవా - 250గ్రాములు,,జాపత్రి -రెండు గ్రాములు,,యాలకులు - ఐదు,,శెనగపిండి - 50గ్రాములు,,వంట సోడా - పావు టీ స్పూను,,బేకింగ్‌ పౌడర్‌ - పావు టీ స్పూను,,నెయ్యి - 120గ్రాములు,,నూనె - అరకిలో., Instructions: Step 1 ముందుగా స్టౌవ్‌ మీద గిన్నె పెట్టి కోవా, శెనగపిండి వేసి దోరగా వేయించుకోవాలి.  Step 2 అందులో జాపత్రిపొడి, యాలకులపొడి, పంచదారం కలిపి ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. Step 3 మైదాపిండిలో వంటసోడా, బేకింగ్‌ పౌడర్‌, నెయి, కొద్దిగా నీళ్లు కలిపి గట్టి ముద్దలా చేసుకోవాలి.  Step 4 తర్వాత చిన్న నిమ్మకాయంత పిండి ముద్దలను తీసుకుని చిన్న పూరీల్లా కొంచెం మందంగా వత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి కజ్జికాయల్లా మడుచుకోవాలి.    Step 5 ఇప్పుడు ఒక గిన్నెలో చక్కర పోసి రెండు గ్లాసుల నీళ్లు పోసి లేత తీగపాకం రానిచ్చి పక్కన పెట్టుకోవాలి.    Step 6 ఇప్పుడు కజ్జికాయల్ని నూనెలో వేయించి గోధుమ రంగు రాగానే తీసి గోరు వెచ్చని చక్కెరపాకంలో వేసి ముంచి తీయాలి. అంతే కోవా పూరీలు రెడీ.          
Yummy Food Recipes
Add