ginger tomato salad By , 2018-06-08 ginger tomato salad Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty ginger tomato salad making in best way. Prep Time: 5min Cook time: 10min Ingredients: అల్లం 50 గ్రా,చక్రాలుగా పలుచగా తరిగి టమాటోలు 4,పచ్చిమిర్చి 2,ఉప్పు 1/2 టీ స్పూన్,మిరియాల పొడి 1/2 టీ స్పూన్,నిమ్మరసం 4 టేబుల్ స్పూన్లు,పూదీనా చిన్నగా కట్ చేసిన రెబ్బలు 1 టేబుల్ స్పూన్, Instructions: Step 1 అల్లం ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, పచ్చి మిర్చి కలిపి ఉంచాలి Step 2 టమాటోలు చక్రాలుగా కట్ చేసి సర్వింగ్ డిష్లో పేర్చి, ఉప్పు వేసి మిరియాల పొడి, అల్లం చక్రాలు, పచ్చి మిర్చి ముక్కలు, మిగిలిననిమ్మరసం జల్లి పైన పూదీనా తరుగు జల్లి సర్వ్ చేయాలి
Yummy Food Recipes
Add
Recipe of the Day