coconut khajoor recipe By , 2017-06-12 coconut khajoor recipe Here is the process for coconut khajoor making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: ఖర్జూరాలు 12,,జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు రెండేసి టేబుల్‌ స్పూన్లు సన్నగా ముక్కలు చేసి,,పాలపొడి రెండు టేబుల్‌ స్పూన్లు,,యాలకుల పొడి పావు టీ స్పూన్‌,,రోజ్‌ ఎసెన్స్‌ కొన్ని చుక్కలు,,కొబ్బరి పొడి రెండు టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 ఖర్జూరాలను మధ్యలో కొద్దిగా చీల్చి గింజలు తీసేయండి.  Step 2 అన్ని పపల్ని, పాలపొడి, యాలకుల పొడి, రోజ్‌ ఎసెన్స్‌ని ఒక బౌల్‌లో కలుపుకుని ఖర్జూరాల్లో కొంచెం కొంచెం కూరి పెట్టండి.  Step 3 తర్వాత కొబ్బరి పొడిలో దొర్లించి తినండి. డజెర్ట్‌గా చాలా బాగుంటుంది.    
Yummy Food Recipes
Add