pesarapappu roti recipe By , 2017-02-22 pesarapappu roti recipe Here is the process for pesarapappu roti making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పెసరపప్పు - ఒక కప్పు,,సొరకాయ ముక్కలు - ఒక కప్పు,,పచ్చిమిరపకాయలు - రెండు,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 పెసరపప్పుని నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి. Step 2 సొరకాయ ముక్కల్లో పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. Step 3 ముక్కలు చల్లారిన తర్వాత నానబెట్టిన పెసరపప్పులో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 4 ఉప్పు వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి సరిపడా నూనె పోసి ఈ పిండితో అట్టు వేసుకోవాలి. Step 5 అట్టు రెండు వైపులా ఎర్రగా వేగాక తీసేయాలి. దీన్ని అల్లం పచ్చడితోగాని, పల్లీ చెట్నీతోగాని తింటే చాలా రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add