radish leaf recipe By , 2016-11-25 radish leaf recipe radish leaf recipe. Prep Time: 10min Cook time: 25min Ingredients: ముల్లంగి ఆకులు - పావుకేజి,,ఉల్లిపాయలు - 2,,పచ్చిమిర్చి - 2,,కారం - 1 టీ స్పూను,,పసుపు - చిటికెడు,,కొత్తిమీర - 1 కట్ట,,ఆవపొడి - అర టీ స్పూను.,ఉప్పు - రుచికి తగినంత,,మినప్పప్పు -1 టీ స్పూను,,శనగపప్పు - 1 టీ స్పూను,,జీలకర్ర - అర టీ స్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు., Instructions: Step 1 ముల్లంగి ఆకును శుభ్రంగా కడిగి, ఆరనిచ్చి సన్నగా తరగాలి. Step 2 కడాయిలో నూనె వేసి జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పులు వేయాలి. Step 3 తర్వాత తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి 2 నిమిషాల తరువాత తరిగిన ఆకుని కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. Step 4 ఐదు నిమిషాల తర్వాత ఉప్పు, కారం చల్లాలి. కూర దించేముందు ఆవపిండిని, కొత్తిమీరను కలపాలి. Step 5 అంతే హెల్తీ ముల్లంగి ఆకుకూర రెడీ అయినట్లే... వేడి వేడి అన్నంగానీ, రోటీలోకి గానీ బావుంటుంది.
Yummy Food Recipes
Add