cauliflower manchuria recipe By , 2017-06-12 cauliflower manchuria recipe Here is the process for cauliflower manchurian making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 5min Ingredients: బ్యాచ్‌ 1:,కాలీ ఫ్లవర్ - అర కిలో,,మైదా - 2 టే.స్పూన్లు,కార్న్‌ ఫ్లోర్‌ - ఒకటిన్నర కప్పులు,,కారం - 1 టే.స్పూను,ఉప్పు - 1 టీస్పూను,,మిరియాల పొడి - 1 టీస్పూను,నీళ్లు - ఒకటిన్నర కప్పు,,బ్యాచ్‌ 2: ,వెల్లుల్లి - 4 (సన్నగా తరగాలి),,అల్లం - అంగుళం ముక్క,,టమాటా సాస్‌ - 3 టే.స్పూన్లు,,చిల్లీ సాస్‌ - 1 టే.స్పూను,సోయా సాస్‌ - 3 టే.స్పూన్లు,,అజినమొటో - 1 టీస్పూను,నూనె - తగినంత, Instructions: Step 1 కాలీ ఫ్లవర్ మినహా బ్యాచ్‌ 1లోని ఇంగ్రిడియెంట్స్‌ అన్నీ కలిపి చిక్కని పిండిలా కలుపుకోవాలి. పిండి బజ్జీల పిండిలా ఉండాలి.  Step 2 ఈ పిండిలో కాలీ ఫ్లవర్ ముక్కలు ముంచి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 బాండీలో నూనె పోసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.  Step 4 తర్వాత టమాట, చిల్లీ, సోయా సాస్‌లు, అజినమొటో వేసి బాగా కలపాలి.    Step 5 చివరిగా వేయించిన బ్రకొలి వేసి 2 ని.లు వేయించి తీయండి.    Step 6 తరిగిన స్ర్పింగ్‌ ఆనియన్‌తో అలంకరించి సర్వ్‌ చేయాలి          
Yummy Food Recipes
Add
Recipe of the Day