karachi halwa recipe By , 2017-06-12 karachi halwa recipe Here is the process for karachi halwa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: బొంబాయి రవ్వ - రెండు కప్పులు,,నెయ్యి - ఒక కప్పు,,పంచదార - ఒక కప్పున్నర,,జీడిపప్పు - పావుకప్పు,,బాదంపప్పు - పావు కప్పు,,కుంకుమ పప్పు - రెండు టీ స్పూన్లు,,ఎసెన్స్‌ - ఒక టీ స్పూను,,నీళ్లు - పావు కప్పు., Instructions: Step 1 స్టౌ మీద గిన్నె పెట్టి ఒక టేబుల్‌ స్పూను నెయ్యిలో రవ్వ వేసి వేగించుకోవాలి. Step 2 తరువాత మరో గిన్నె పెట్టి మరో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పుని కూడా వేగించాలి.  Step 3 వీటిని తీసేసి అందులో పంచదార వేసి నీళ్లు పోసి బాగా మరిగించాలి.  Step 4 పాకం చిక్క పడకముందే మిగిలిన నెయ్యి, రవ్వ, కుంకుమ పువ్వు వేసి గరిటతో బాగా కలపాలి.    Step 5 జీడిపప్పు, బాదం పప్పు, ఎసెన్స్‌ కూడా వేసి కలిపాక ఒక ప్లేటుపై వేసుకోవాలి.  Step 6 మనకు నచ్చిన సైజుల్లో ముక్కలు కట్‌చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add