kove semya payasam recipe By , 2017-06-12 kove semya payasam recipe Here is the process for kove semya payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: సేమ్యా - 400గ్రా,,పంచదార - 400గ్రా,,నెయ్యి - 150గ్రా,,పాలు - 400 మి. లీ,,కుంకుమ పువ్వు - అర టీ స్పూన్‌,అలంకరణకి, కోవా - 200 గ్రాములు,,పిస్తా (ముక్కలుగా తరిగినవి) - 10 గ్రాములు,,బాదం పప్పు (ముక్కలుగా తరిగినవి)- 30 గ్రాములు,జీడిపప్పు (ముక్కలుగా తరిగినవి) - 50 గ్రాములు, Instructions: Step 1 పాలలో నానబెట్టిన కుంకుమపువ్వుని గ్రైండ్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కోవాని చిదిమి బ్రౌన్‌ కలర్‌ వచ్చిందాక వేగించి పక్కన పెట్టుకోవాలి. Step 2 నెయ్యిని వేడి చేసి అందులో సేమ్యా వేసి సన్నని సెగ మీద బ్రౌన్‌ కలర్‌ వచ్చేదాకా వేగించి అందులో పాలుపోయాలి.  Step 3 రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చాక పంచదారని కూడా వేసి బాగా కలియబెట్టండి. పంచదార కరిగి నీరు ఇగిరి పోయిందాకా మెల్లిగా ఉడికించండి. Step 4 అందులో కుంకుమపువ్వుని కూడా వేసి సేమ్యా పొడిగా అయిన తరువాత సగం కోవాని అందులో వేసి బాగా కలపండి.    Step 5 అందులో కుంకుమపువ్వుని కూడా వేసి సేమ్యా పొడిగా అయిన తరువాత సగం కోవాని అందులో వేసి బాగా కలపండి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day