cova carrot delight recipe By , 2017-06-12 cova carrot delight recipe Here is the process for cova carrot delight making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: సన్నగా తరిగిన క్యారెట్‌ ముక్కలు - 3 కప్పులు,,క్యారెట్‌ తురుము - అరకప్పు,,కోవా - 100 గ్రా.,,పంచదార - 2 కప్పులు,,పాలు - 100 గ్రా.,,నెయ్యి - అరకప్పు,,పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు,,జీడిపప్పులు - 10,,చెర్రీస్‌ - 10,,యాలకులపొడి - అర టీ స్పూను,,కుంకుమపువ్వు - చిటికెడు., Instructions: Step 1 క్యారెట్‌ తురుముకు, ముక్కలకు కొద్దికొద్దిగా పాలు జతచేస్తూ విడివిడిగా ఉడికించుకోవాలి.  Step 2 ఉడికిన క్యారెట్‌ ముక్కల్ని మాత్రమే గ్రైండ్‌ చేసుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి, జీడిపప్పును వేగించి తీసేయాలి.  Step 3 తర్వాత ఉడికిన తురుముని, రుబ్బుకున్న ముక్కల మిశ్రమాన్ని వేసి 5 నిమిషాలు వేగించాలి.  Step 4 ఆ తర్వాత పంచదార కలిపి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి.    Step 5 ఈ లోగా కోవా, పచ్చికొబ్బరిని గ్రైండ్‌ చేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి మిగిలిన పాలు వేసి కొద్దిసేపు ఉడికించాలి.  Step 6 నెయ్యి పైకి తేలినప్పుడు దించేసి యాలకులపొడి, జీడిపప్పు, కుంకుమపువ్వులతో అలంకరించుకోవాలి.
Yummy Food Recipes
Add