ragandi fish By , 2014-07-19 ragandi fish ragandi fish itsa defferent taste recipe, healthy and tasty recipe ragandi fish preparation..... Prep Time: 15min Cook time: 30min Ingredients: 1 కప్పు చింతపండు గుజ్జు, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర తురుము, తగినంత నూనె, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లిపేస్ట్, 5 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 1 కేజీ రాగండి చేపలు, Instructions: Step 1 ముందుగా చేపలను శుభ్రం చేసుకుని ముక్కలు కట్ చేకోవాలి. Step 2 పొయ్యి మీద చేపలగిన్నె పెట్టుకుని నూనె పోయాలి. నూనె వేడెక్కాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేపాలి. Step 3 అందులోనే చేప ముక్కల్ని వేసి ఉప్పు, కారం బాగా పట్టేలా కలపాలి. సన్న సెగమీద కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు పులుసు పోసి చేప ముక్కలు చితకకుండా కలపాలి. Step 4 మూతపెట్టి సన్న సెగమీద పులుసు చిక్కగా అయ్యేంతవరకు ఉడకనివ్వాలి. ఆఖరులో ధనియాలు, జీలకర్ర పొడి వేసి గిన్నె కదపాలి. ఆ తర్వాత కొత్తిమీర తురుము చల్లుకుని కొద్దిసేపు ఉంచి దించేయాలి. అంతే రాగండి చేపల పులుసు రెడీ.
Yummy Food Recipes
Add