faluda recipe By , 2017-06-10 faluda recipe Here is the process for faluda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఒక స్కూప్‌ ఐస్ర్కీమ్‌,,పావు లీటరు మీగడలేని చల్లని పాలు,,నలభై అయిదు మి.లీ. రోజ్‌ సిరప్‌,,నలభై గ్రాముల నూడుల్స్‌,,పిస్తా, అక్రోట్‌ సన్నని ముక్కలు అరస్పూను చొప్పున ,,రాత్రే నానబెట్టుకున్న సబ్జి గింజలు ఒక స్పూను., Instructions: Step 1 ముందుగా నూడుల్స్‌ను ఉడికించి పక్కనుంచుకోవాలి.  Step 2 ఒక పొడవాటి గాజు గ్లాసులో 30 మి.లీ.ల రోజ్‌ సిరప్‌ని వేసి దానిలో నూడుల్స్‌ను, సబ్జి గింజల్ని వేయాలి.  Step 3 తర్వాత పాలను నూడుల్స్‌ మునిగేలా పోయండి. ఐస్ర్కీమ్‌ని కూడా వేశాక డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి మిగతా 15 మి. లీ. రోజ్‌ సిరప్‌ను పైన పోసి తాగండి.                
Yummy Food Recipes
Add