Fruit Chaat recipe By , 2017-06-10 Fruit Chaat recipe Here is the process for Fruit Chaat making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: పైనాపిల్‌ ముక్కలు- రెండు కప్పులు,,గ్రీన్‌ యాపిల్స్‌- రెండు,,పుచ్చకాయ ముక్కలు- రెండు కప్పులు,,పైనాపిల్‌, యాపిల్‌, పుచ్చకాయ జ్యూస్‌లు- అరలీటరు చొప్పున,,జీలకర్ర- టేబుల్‌ స్పూన్‌,,చాట్‌ మసాలా, ఉప్పు, నిమ్మరసం- తగినంత, Instructions: Step 1 పైనాపిల్‌, యాపిల్‌, పుచ్చకాయ జ్యూస్‌లను వేరువేరుగా మూడు గిన్నెల్లో పోయాలి.  Step 2 వీటిల్లో జీలకర్ర, చాట్‌మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి.  Step 3 మూడు గంటల తరువాత తీసి పండ్ల ముక్కలపై పోయాలి. దీనిపై పుదీనా తరుగు చల్లుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.                
Yummy Food Recipes
Add